Trains LHB Coaches : ఇండియన్ రైల్వే… జ‌ర్మనీకి చెందిన లింక్ హాఫ్‌మన్ బుష్ (ఎల్‌హెచ్‌బీ) కోచ్‌లను అందుబాటులోకి తీసుకురానుంది. శ‌బ‌రి, ప‌ద్మావ‌తి ఎక్స్‌ప్రెస్ రైళ్లకు, తిరుప‌తి-సికింద్రాబాద్ సూప‌ర్ ఫాస్ట్ రైలుకు ఎల్‌హెచ్‌బీ కోచ్ లు ఏర్పాటు చేయనున్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here