Veg Keema Recipe: కీమా అంటే కేవలం నాన్‌వెజ్‌తో మాత్రమే చేస్తారు అనుకుంటే మీరు పొరపడ్డట్టే. వెజ్‌తో కూడా రుచికరమైన కీమా తయారు చేసుకోవచ్చు. నాన్ వెజ్ కి దూరంగా ఉంటూ ఈ రేంజ్ ఫుడ్ ను ఎంజాయ్ చేయాలనుకుంటే మీకు ఈ పంజాబీ స్టైల్ వెజ్ కీమా చాలా బాగా పనికొస్తుంది. ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకొవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here