మహా కుంభమేళా కోసం వేలాది మంది భక్తులు ప్రయాగ్​రాజ్​కు వెళ్తుండగా శనివారం రాత్రి 10 గంటలకు న్యూదిల్లీ రైల్వే స్టేషన్​లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 18 మంది మరణించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here