4. వన్​ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్..

వన్​ప్లస్​ నార్డ్ సీఈ 4 లైట్ 5జీలో 6.67 ఇంచ్​ ఫుల్ హెచ్​డీ+ అమోఎల్ఈడీ స్క్రీన్, 1,080×2,400 పిక్సెల్ రిజల్యూషన్, 120 హెర్ట్జ్ వరకు రిఫ్రెష్ రేట్, 2,100 నిట్స్ పీక్ బ్రైట్​నెస్​, 20:9 యాస్పెక్ట్ రేషియో ఉన్నాయి. క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్ 695 చిప్​సెట్, అడ్రినో 619 జీపీయూ, 8 జీబీ ఎల్​పీడీడీఆర్​4ఎక్స్​ ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ గేమింగ్​ స్మార్ట్​ఫోన్ పనిచేయనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here