బుధుడు, శుక్రుడు, రాహువు గ్రహాలు ఒకే రాశిలోకి రానున్నాయి. మూడు గ్రహాలు కలిసి ఉండటం వల్ల మీన రాశిలో త్రిగ్రహి యోగం ఏర్పడుతుంది. ప్రస్తుతం రాహువు, శుక్రుడు మీన రాశిలో ఉన్నారు. బుధుడు ఫిబ్రవరి 27న మీన రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ మూడు గ్రహాల కలయికతో శివరాత్రి తర్వాత త్రిగ్రహి యోగం ఏర్పడుతుంది. కొన్ని రాశుల వారికి త్రిగ్రహి యోగం వల్ల ప్రయోజనం కలుగుతుంది. మరికొన్ని రాశుల వారికి కూడా ఇబ్బంది కలుగుతుంది. జాగ్రత్తగా లేకపోతే కొన్ని కష్టాలు, ఇబ్బందులను అనుభవించాల్సి రావచ్చు. ఆ రాశులు ఏంటో చూద్దాం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here