బేబీ జాన్ చిత్రంలో వరుణ్, కీర్తితో పాటు వామికా గబ్బీ, జాకీ ష్రాఫ్, రాజ్‌పాల్ యాదవ్, షీబా చద్దా, జారా జ్యానా, ప్రకాశ్ బెలవాది కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాను జియో స్టూడియోస్, సినీ1 స్టూడియోస్, విపిన్ అగ్నిహోత్రీ ఫిల్మ్స్, ఏ ఫర్ యాపిల్ స్టూడియోస్ బ్యానర్లపై జ్యోతి దేశ్ పాండే, మురాద్ ఖేతానీ, అట్లీ, ప్రియా అట్లీ నిర్మించారు. ఈ చిత్రానికి తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందించారు. కిరణ్ కౌశిక్ సినిమాటోగ్రఫీ చేసిన ఈ మూవీకి రూబెన్ ఎడిటింగ్ చేశారు.
Home Entertainment Action Thriller OTT: ఓటీటీలో ఈ వారమే రెగ్యులర్ స్ట్రీమింగ్కు కీర్తి సురేశ్ ఫస్ట్ బాలీవుడ్...