Beauty Teaser: అంకిత్ కొయ్య హీరోగా న‌టించిన బ్యూటీ మూవీ టీజ‌ర్ రిలీజైంది. యూత్‌ఫుల్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాతో సోష‌ల్ మీడియా సెన్సేష‌న్ నీల‌ఖి పాత్ర హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాకు భ‌లే ఉన్నాడే ఫేమ్ వ‌ర్ధ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here