ఛావా చిత్రంలో విక్కీ కౌశల్, రష్మికతో పాటు అక్షయ్ ఖన్నా, అశుతోశ్ రాణా, దివ్య దసత్తా, వినీత్ కుమార్ సింగ్, సంతోష్ జువేకర్, ఆలోక్ నాథ్, కిరణ్ కమర్కర్ కీలకపాత్రలు పోషించారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రహమాన్ అందించిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ చిత్రానికి పెద్ద బలంగా నిలిచింది. ఈ చిత్రాన్ని మాడ్‍డాక్ ఫిల్మ్స్ పతాకంపై దినేశ్ విజన్ ప్రొడ్యూజ్ చేశారు. ఈ మూవీకి సౌరభ్ గోస్వామి సినిమాటోగ్రఫీ చేశారు.
Home Entertainment Bollywood: ఈ ఏడాది బాలీవుడ్‌కు తొలి బ్లాక్‌బస్టర్ ఇదే! కలెక్షన్లలో విక్కీ కౌశల్, రష్మిక మందన్నా...