ఈ చిత్రంలో బాలకృష్ణ.. సీతారామ్, నానాజీ, డాకు మహరాజ్ అంటూ మూడు గెటప్‍ల్లో కనిపించారు. యాక్షన్‍తో అదరగొట్టారు. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా ఈ చిత్రంలో ముఖ్యమైన రోల్స్ చేశారు. బాబీ డియోల్ విలన్‍గా నటించగా.. చాందినీ చౌదరి, దీప్‍రాజా రాణా, షైన్ టామ్ చాకో, ఆడుకాలం నరేన్, రిషి, రవికిషన్, సచిన్ ఖేడెకర్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. తనకు సూపర్ మ్యూజిక్ ఇస్తున్న థమన్‍కు తాజా ఓ లగ్జరీ కారును కూడా బాలయ్య బహుమతిగా ఇచ్చారు. ఇక డాకు మహరాజ్ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్లు నిర్మించాయి.
Home Entertainment Daaku Maharaaj OTT Release: డాకు మహారాజ్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైనా ఆ విషయంపై...