Divija Prabhakar: సీరియల్ ఆర్టిస్ట్ ప్రభాకర్ కూతురు దివిజ ప్రభాకర్ హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది. హే చికీతా పేరుతో ఓ మూవీ చేస్తోంది. ఈ మూవీలో వైఫ్ ఆఫ్ ఫేమ్ అభినవ్ మణికంఠ హీరోగా నటిస్తోన్నాడు. ఈ సినిమాకు ధనరాజ్ లెక్కల దర్శకత్వం వహిస్తున్నాడు.
Home Entertainment Divija Prabhakar: హీరోయిన్గా సీరియల్ ఆర్టిస్ట్ ప్రభాకర్ కూతురు – టైటిల్ రివీల్ చేసిన అనసూయ