Euphoria Musical Night : ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడలో యుఫోరియా మ్యూజికల్ నైట్ నిర్వహించారు. తలసేమియా వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఆ వ్యాధితో బాధపడే బిడ్డలను ఆదుకోవాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు నారా భువనేశ్వరి వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here