Kakinada : ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఓ యువకుడికి ఇంటర్ విద్యార్థినిని పరిచయమైంది. అది కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు మధ్య ప్రేమ చిగురించడంతో విద్యార్థినిని యువకుడు తీసుకెళ్లిపోయాడు. జిల్లాలు వేర్వేరు కావడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Home Andhra Pradesh Kakinada : ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. ఆపై ప్రేమ.. విద్యార్థినిని తీసుకెళ్లిపోయిన యువకుడు!