మోస్ట్ వ‌య‌లెన్స్ మూవీ…

మార్కో మూవీలో సిద్ధిఖీ, క‌బీర్ దుహాన్ సింగ్‌, యుక్తి త‌రేజా కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. వ‌యోలెన్స్‌, ర‌క్త‌పాతానికి ప్రాధాన్య‌త‌నిస్తూ ద‌ర్శ‌కుడు ఈ మూవీని తెర‌కెక్కించాడు. క‌థ రొటీన్ అయినా యాక్ష‌న్ ఎపిసోడ్స్‌తో అభిమానుల‌ను మెప్పించాడు ద‌ర్శ‌కుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here