Sangareddy Crime : గిరిజన మహిళపై అత్యాచారం.. అడ్డుకోబోయిన భర్తపై దాడి.. సంగారెడ్డి జిల్లాలో దారుణం(istockphoto)
తెలంగాణ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sun, 16 Feb 202512:54 AM IST
తెలంగాణ News Live: Sangareddy Crime : గిరిజన మహిళపై అత్యాచారం.. అడ్డుకోబోయిన భర్తపై దాడి.. సంగారెడ్డి జిల్లాలో దారుణం
- Sangareddy Crime : ఆ దంపతులు సేవాలాల్ దర్శనానికి వెళ్లారు. తిరిగి ఇంటికి వెళ్తుండగా రాత్రి అయ్యింది. ఓ విద్యా పీఠంలో తలదాచుకున్నారు. కానీ.. అక్కడే ఆ కామాంధుడు ఉంటాడని ఊహించలేదు. కళ్లముందే భార్యపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణం సంగారెడ్డి జిల్లాలో జరిగింది.