Chittoor Tragedy: ప్రసవించి ప్రాణాలు కోల్పోయిన పదో తరగతి బాలిక, చిత్తూరు జిల్లా పలమనేరులో విషాదం(istockphoto)
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Mon, 17 Feb 202512:58 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Chittoor Tragedy: ప్రసవించి ప్రాణాలు కోల్పోయిన పదో తరగతి బాలిక, చిత్తూరు జిల్లా పలమనేరులో విషాదం
- Chittoor Tragedy: చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. పదో తరగతి విద్యార్ధిని గర్భం దాల్చి, ప్రసవ వేదనతో ప్రాణాలు కోల్పోయింది. బాలికను గర్భవతిని చేసింది ఎవరో తెలియకుండానే చిన్న వయసులో ప్రాణాలు కోల్పోవడం అందరిని కలిచి వేసింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.