Anantapur : అనంతపురం సెంట్రల్ యూనిర్శిటీలో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. బాత్‌రూమ్‌లోకి కొందరు తొంగిచూస్తూ.. వీడియోలు తీస్తున్నారని ఆరోపణలు చేశారు. అర్థరాత్రి వరకు ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వీసీ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు.
Home Andhra Pradesh Anantapur : వీడియోలు తీస్తున్నారని.. అనంతపురం సెంట్రల్ యూనివర్శిటీలో విద్యార్థినులు ఆందోళన!