AP GBS Cases : గులియన్ బారీ సిండ్రోమ్ వ్యాధిపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి సత్యకుమార్ అన్నారు. జీబీఎస్ రోగులకు ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. జీబీఎస్ రోగులకు సరిపడా ఇమ్యూనోగ్లోబిన్‌ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here