Bandi Sanjay : కాంగ్రెస్ అంటేనే బాకీల సర్కార్ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బాకీల కాంగ్రెస్ సర్కార్ ను బండకేసి బాదాలని పట్టభద్రులకు టీచర్ లకు పిలుపునిచ్చారు. ముస్లింలను బీసీల్లో కలిపి బీసీలకు అన్యాయం చేస్తున్నారన్నారు.