Bhagyashri Borse: టాలీవుడ్‌లో భాగ్య‌శ్రీ బోర్సే మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ అందుకున్న‌ది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య‌తో రొమాన్స్ చేయ‌బోతున్న‌ది. పాన్ ఇండియ‌న్ మూవీగా ఈ సినిమా తెర‌కెక్కుతోన్న‌ట్లు స‌మాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here