Chittoor Tragedy: చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది.  పదో తరగతి విద్యార్ధిని గర్భం దాల్చి, ప్రసవ వేదనతో ప్రాణాలు కోల్పోయింది. బాలికను గర్భవతిని చేసింది ఎవరో తెలియకుండానే  చిన్న వయసులో ప్రాణాలు కోల్పోవడం అందరిని కలిచి వేసింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here