Eluru Crime: ఏలూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. బాలికపై వరుసకు అన్నలైన ఇద్దరు మద్యం, గంజాయి మత్తులో అత్యాచారానికి యత్నించారు.మాయమాటలు చెప్పి బలవంతంగా వాహనంపై తీసుకెళ్లి ఘాతుకానికి పాల్పడ్డారు.
Home Andhra Pradesh Eluru Crime: ఏలూరులో ఘోరం, సోదరి వరుసైన బాలికపై అత్యాచార యత్నం, తప్పించుకున్న బాలిక