Gunde Ninda Gudi Gantalu Serial: గుండె నిండా గుడి గంటలు ఫిబ్రవరి 17 ఎపిసోడ్‌లో మౌనిక చేత సంజు జాబ్ మానేయించాడని బాలు అనుమానపడతాడు. నిజం తెలుసుకోవడానికి సంజు ఇంటికి బయలుదేరుతాడు. కానీ మౌనికనే సడెన్‌గా పుట్టింటికి వస్తుంది. సంజు తనను బాగా చూసుకుంటున్నాడని అబద్ధం చెబుతుంది
Home Entertainment Gunde Ninda Gudi Gantalu Serial: సంజు టార్చర్ – పుట్టింటికొచ్చిన మౌనిక – మనోజ్...