Instant Dosa: ఉదయాన్నే చాలా లైట్ ఫుడ్ తినాలనుకుంటున్నారా? మీకు మురమురాలు తెలుసు కదా. అదే కొన్ని ఏరియాల్లో పేలాలు అని కూడా అంటారు. వాటితో దోసె ట్రై చేయండి. తక్కువ కేలరీల ఫుడ్ అయినా కడుపు నిండినట్లుగా ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here