Jaali Reddy Wedding: పుష్ప మూవీలో జాలి రెడ్డి పాత్ర పోషించిన నటుడు గుర్తున్నాడు కదా. ఆ సినిమాలో ఎంతో క్రూరమైన, అమ్మాయిలను వేధించే పాత్రలో కనిపించిన ఈ నటుడి పేరు ధనంజయ. ఈ కన్నడ నటుడు రియల్ లైఫ్ లో మాత్రం అమ్మాయిలను ఎంతో గౌరవించే వాడని తాజాగా వైరల్ అవుతున్న వీడియో చూస్తే స్ఫష్టమవుతోంది.
Home Entertainment Jaali Reddy Wedding: భార్య కాళ్లు మొక్కిన పుష్ప మూవీ విలన్.. వైరల్ అవుతున్న వీడియో