Karan Johar – SS Rajamouli: రాజమౌళి సినిమాల్లో లాజిక్లు ఎక్కడ ఉంటాయని బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ అన్నారు. అయినా ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలు చాలా సక్సెస్ అవుతున్నాయని, అందుకు కారణమేంటో కూడా తన అభిప్రాయాన్ని చెప్పారు.
Home Entertainment Karan Johar: లాజిక్లు లేకున్నా.. సక్సెస్: రాజమౌళిపై బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కామెంట్స్