Kesineni Nani: విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని మీళ్లీ రాజకీయాల్లోకిి రానున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. సార్వత్రికి ఎన్నికల్లో వైసీపీ తరపున విజయవాడ ఎంపీగా పోటీ చేసిన నాని,సొంత తమ్ముడు చిన్ని చేతుల్లో పరాజయం పాలయ్యాడు.ఆ తర్వాత రాజకీయాలకు గుడ్‌బై చెప్పినా తాజాగా బీజేపీలో చేరతారని ప్రచారమవుతోంది.
Home Andhra Pradesh Kesineni Nani: పాలిటిక్స్‌లో కేశినేని నాని రీ ఎంట్రీ, లేదంటున్నా వీడని అనుమానాలు, బీజేపీలో చేరుతారని...