Lokesh in Kumbh Mela : ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో మంత్రి నారా లోకేష్ దంపతులు పుణ్యస్నానాలు ఆచరించారు. త్రివేణి సంగమం షాహి స్నానఘట్టంలో సాంప్రదాయబద్ధంగా స్నానాన్ని ఆచరించి.. గంగాదేవికి పూజలు చేసి, హారతులు ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇక్కడ ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here