మీరు కూడా హైవేపై ప్రయాణించి ఫాస్ట్‌ట్యాగ్ ఉపయోగిస్తుంటే తప్పకుండా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఫిబ్రవరి 17 నుండి భారతదేశం అంతటా ఫాస్ట్‌ట్యాగ్ కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఇది డిజిటల్ టోల్ చెల్లింపులను సులభతరం చేయడం, మోసాన్ని అరికట్టడం, టోల్ ప్లాజాల వద్ద పొడవైన క్యూలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ), రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (ఎంఓఆర్టీహెచ్) ఈ కొత్త నిబంధనలను అమలు చేశాయి. ఫాస్ట్‌ట్యాగ్ కొత్త రూల్‌లో ఎలాంటి మార్పులు జరిగాయో చూద్దాం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here