Paderu Ragging : ర్యాగింగ్ భూతం ఏజెన్సీ ప్రాంతాలకు పాకింది. స్కూల్ విద్యార్థులే ర్యాగింగ్‌కు పాల్పడటం చర్చనీయాంశంగా మారింది. తాజాగా.. పాడేరులోని ఓ స్కూలులో టెన్త్ విద్యార్థినులు.. ఏడో తరగతి చిన్నారిపై దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Home Andhra Pradesh Paderu Ragging : పాడేరులో ర్యాగింగ్ కలకలం.. ఏడో తరగతి చిన్నారిపై టెన్త్ విద్యార్థుల దాడి!