తెలుగు వచ్చిన అమ్మాయిల కంటే రాని అమ్మాయిలనే ఎక్కువగా లవ్ చేస్తామని ‘బేబీ’ సినిమా నిర్మాత ఎస్కేఎన్ అన్నారు.దీనికి గల కారణం మాత్రం చెప్పలేదు. అయితే ఆదివారం ‘డ్రాగన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ జరిగింది. ఇందులో సినీ నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడారు. ఈ క్రమంలోనే పై వ్యాఖ్యలు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here