ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ కింగ్డమ్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ మధ్యే మూవీ నుంచి టీజర్ రిలీజైన విషయం తెలిసిందే. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమా టీజర్ అదిరిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్, విజయ్ యాక్షన్, అనిరుధ్ బీజీఎం ఈ టీజర్ ను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఈ సినిమా మే 30న రిలీజ్ కానుంది.
Home Entertainment Vijay Deverakonda Maha Kumbh: మహా కుంభమేళాలో విజయ్ దేవరకొండ.. ఫొటోలు షేర్ చేసిన స్టార్...