Visakha to Bangkok: విశాఖపట్నం నుంచి బ్యాంకాక్‌, కౌలాలంపూర్‌ వెళ్లే వారికి ఎయిర్ ఏసియా ప్రత్యేక  ఆఫర్‌ ప్రకటించింది.  నిర్దేశిత  వ్యవధిలో రూ.5వేలకే బ్యాంకాక్‌, కౌలాలంపూర్‌ ప్రయాణించేందుకు టిక్కెట్లనుఅందిస్తోంది. విశాఖ నుంచి ఈ ఏడాది  జూలై 1 నుంచి వచ్చే ఏడాది జూన్ 15లోపు ప్రయాణించేలా ఆఫర్‌ ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here