వివాహాలు, పండుగల సమయంలో మహిళలు చేతులకు మెహెందీ పెట్టుకొని సందడి చేస్తారు.ఇందుకోసం ప్రతిసారి కొత్త కొత్త డిజైన్ల కోసం వెతుకుతుంటారు. మీరు కూడా మీ పెళ్లికి లేదా మీ కుటుంబీకులపెళ్లి, ఫంక్షన్లకు గ్రాండ్గా, హెవీగా కనిపించే మెహెందీ డిజైన్ల కోసం వెతుకుతున్నట్లయితే ఇక్కడ కొన్ని ట్రెండింగ్ డిజైన్లు ఉన్నాయి.