Bandi Sanjay: రాహుల్ గాంధీ కులం మతం జాతి లేని వ్యక్తి, మరోసారి బండి సంజయ్ వివాదాస్పద కామెంట్
తెలంగాణ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Mon, 17 Feb 202512:12 AM IST
తెలంగాణ News Live: Bandi Sanjay: రాహుల్ గాంధీ కులం మతం జాతి లేని వ్యక్తి, మరోసారి బండి సంజయ్ వివాదాస్పద కామెంట్
- Bandi Sanjay: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కులం మతం జాతి లేని వ్యక్తి రాహుల్ గాంధీ అని మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఏ కుల మతానికి చెందిన వారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.