అంతేకాదు ఈ ఏథర్ 450 ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్లో కాస్టింగ్ రీజెన్, పార్క్ అసిస్ట్, సైడ్ స్టాండ్ మోటార్ కటాఫ్, 7 ఇంచ్ డీప్వ్యూ డిస్ప్లే డాష్బోర్డ్ (8జీబీ స్టోరేజ్, 1జీబీ ర్యామ్), ఐపీ65 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్, రివర్స్ అసిస్ట్ వంటి అడిషనల్ ఫీచర్స్ వంటివి ఉన్నాయి.