కొందరికి ఒంటి మీద ఎక్కడా రాకుండా తలలో మాత్రమే సొరియాసిస్‌ వస్తుంది. శరీరంలో ఎక్కడ వచ్చినా తలలో తప్పకుండా వస్తుంది. మచ్చలు గరుకుగా ఉండి, గోకితే చేప పొలుసుల మాదిరి వెండి రంగులో రాలిపోవడం, ఆ స్థానంలో కొత్తవి రావడం, రాలిన చోట తడిగా ఉండటం ప్రధానంగా గుర్తించవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here