4. ఇంకా, గ్రే హౌండ్స్, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ), ఆక్టోపస్, సీఐ సెల్ (కౌంటర్ ఇంటెలిజెన్స్), డిస్ట్రిక్ట్ స్పెషల్ పార్టీ, ఏఎన్ఎస్ (యాంటీ నక్సలైట్ స్క్వాడ్), ఏపీఎస్‌పీకి చెంది యాంటీ-నక్సలైట్/మావోయిస్ట్/టెర్రరిస్ట్ ప్రభావిత పోలీస్ స్టేషన్లలో ఒక సంవత్సరానికి పైగా రిజర్వ్ సబ్-ఇన్‌స్పెక్టర్లుగా పని చేసి ఉండాలి.
Home Andhra Pradesh ఏపీ పోలీసు రిక్యూట్మెంట్ రూల్స్ సవరణ, ఇకపై 65 శాతం ఎస్ఐ పోస్టులు ప్రత్యక్షంగానే భర్తీ-ap...