Hydra Bathukamma Kunta : హైదరాబాద్ లో చెరువుల పునరుద్ధరణపై చర్యలు చేపట్టిన హైడ్రా…అంబర్ పేటలోని బతుకమ్మకుంటలో తవ్వకాలు చేపట్టింది. మోకాలిలోతులో మట్టి తవ్వగానే నీరు పైకి ఉబికి వచ్చింది. అయితే అది డ్రైనేజీ నీరని సోషల్ మీడియాలో ప్రచారం జరగగా, జలమండలి అధికారులు భూగర్భ జలంగా నిర్ణయించారు.