విజయవాడ జైలులో ఉన్న వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్‌ని మాజీ సీఎం జగన్ కలిశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు సాక్ష్యులను బెదిరించారన్న కేసులో అరెస్టైన వంశీని జగన్ పరామర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here