Mlc Kavitha : మేడిగడ్డ ప్రాజెక్టును వాడుకోకుండా తెలంగాణను ఎండబెడుతున్నారని ఎమ్మెల్సీ కవిత విమర్శలు చేశారు. తెలంగాణ నీళ్లు మలపాలన్న సోయి లేని సీఎం రేవంత్ రెడ్డికి లేదని విమర్శించారు. రాజకీయ కక్షతోనే మేడిగడ్డ ప్రాజెక్టును వినియోగించడం లేదన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here