OTT Action Thriller: ఓటీటీలోకి మూడు రోజుల కిందట వచ్చిన కన్నడ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ (Max). కిచ్చా సుదీప్ నటించిన ఈ సినిమా కన్నడతోపాటు తెలుగు, తమిళం, మలయాళం వెర్షన్లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. థియేటర్లలో భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్ము రేపుతోంది. 72 గంటల్లోనే 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ నమోదు చేసింది.
Home Entertainment OTT Action Thriller: ఓటీటీలో రికార్డులు తిరగరాస్తున్న కన్నడ యాక్షన్ థ్రిల్లర్ తెలుగు వెర్షన్.. 72...