ది వైల్డ్ రోబో ఓటీటీ స్ట్రీమింగ్
ది వైల్డ్ రోబో మూవీ ఇప్పుడు జియోహాట్‌స్టార్ లోకి స్ట్రీమింగ్ కు రావడం విశేషం. ఇప్పటికే ఈ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ఉన్న వాళ్లు ఫ్రీగా ఈ సినిమాను చూడొచ్చు. 2016లో పీటర్ బ్రౌన్ రాసిన ది వైల్డ్ రోబో నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. క్రిస్ సాండర్స్ డైరెక్ట్ చేయగా.. లుపితా న్యోంగో, పెడ్రో పాస్కల్, కిట్ కానర్, బిల్ నిగీ, స్టెఫానీ సులాంటి వాళ్లు నటించారు. డ్రీమ్‌వర్క్స్ యానిమినేషన్ మూవీని నిర్మించింది.