Toronto plane crash : కెనడా టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే ప్రయత్నంలో డెల్టా ఎయిర్లైన్స్ విమానం క్రాష్ అయ్యి, తలకిందులుగా పడిపోయింది. ఈ ఘటనలో 18 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
Home International Plane crash : ల్యాండింగ్ సమయంలో క్రాష్- తలకిందులుగా పడిపోయిన విమానం! భయానక దృశ్యాలు..