అజయ్‌, శ్రద్ధాదాస్‌, మాస్టర్‌ మహేంద్రన్‌, సాహితి అవంచ, నందా దురైరాజ్‌, ఆమని, ఈటీవీ ప్రభాకర్‌, అంబటి అర్జున్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం త్రికాల. త్రికాల తెల్లగూటి దర్శకత్వం వహించగా… రాధికా శ్రీనివాస్ నిర్మించారు. షూటింగ్‌ పూర్తిచేసుకున్న ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రాస మణి గెస్ట్‌గా హాజరై.. తనదైన శైలిలో ప్రాసలతో మాట్లాడి అందరినీ అలరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here