Registrations DIG: భార్యను వేధించి దాడి చేసిన ఘటనలో ఆంధ్రప్రదేశ్‌ స్టాంప్స్‌ అండ్  రిజిస్ట్రేషన్స్‌ డీఐజీపై కేసు నమోదు కావడం కలకలం రేపింది. నెల్లూరులో డీఐజీ హోదాలో ఉన్న కిరణ్‌కుమార్‌ వివాహేతర సంబంధం పెట్టుకుని, భార్యను వేధిస్తున్నారంటూ కేసు నమోదు చేశారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here