Registrations DIG: భార్యను వేధించి దాడి చేసిన ఘటనలో ఆంధ్రప్రదేశ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డీఐజీపై కేసు నమోదు కావడం కలకలం రేపింది. నెల్లూరులో డీఐజీ హోదాలో ఉన్న కిరణ్కుమార్ వివాహేతర సంబంధం పెట్టుకుని, భార్యను వేధిస్తున్నారంటూ కేసు నమోదు చేశారు.
Home Andhra Pradesh Registrations DIG: భార్య, కొడుకుపై దాడి చేసిన రిజిస్ట్రేషన్స్ డీఐజీ కిరణ్కుమార్, కేసు నమోదు