జిమ్‌కు క్రమం తప్పకుండా వెళ్లడం కుదరక ఇబ్బంది పడుతున్నారా? మీ ఫిట్‌నెస్ లక్ష్యాలను సాధించడానికి సులభమైన మార్గాన్ని వెతుకుతున్నారా? అయితే మీరు డాన్స్ చేయడం అలవాటు చేసుకోండి. రోజూ క్రమం తప్పకుండా ఇరవై నిమిషాల పాటు డాన్స్ చేయడం వల్ల జిమ్ కు వెళ్లకుండా ఫిట్‌గా , ఆరోగ్యంగా ఉండచ్చట. మీ వ్యాయామ లక్షాలను చేరుకోవచ్చట. బోస్టన్, మసాచుసెట్స్‌లోని నార్తీస్టర్న్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక కొత్త అధ్యయనం ప్రకారం, ప్రతి ఉదయం మీ వంటగదిలో 20 నిమిషాలు డాన్స్ చేయడం వల్ల మీరు ఫిట్‌గా మారవచ్చని తెలిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here