మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ విజయవాడ పర్యటనలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. అన్న ప్లీజ్ అంటూ సెల్ఫీ కోసం ఓ చిన్నారి కేకలు వేయడం, కారు ఆపి చిన్నారికి జగన్ సెల్ఫీ ఇవ్వడం సోషల్ మీడియోలో వైరల్ అవుతోంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here