పాలు, శెనగపిండి

పై పెదవి మీద వెంట్రుకలను తొలగించడానికి శెనగపిండిని కూడా ఉపయోగించవచ్చు. ఈ పద్ధతిని అనుసరించడానికి, ఒక గిన్నెలో శెనగపిండిని, పాలు కలిపి, మందపాటి పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను పై పెదవి మీద వెంట్రుకలకు అప్లై చేసి, ఆరబెట్టండి. పేస్ట్ ఆరిపోయాక, మెల్లగా స్క్రబ్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here