తాత తనను తిడుతుండటంతో ఆఫీసు సిబ్బందికి కూడా తనను లోకువగా చూశారని, ఆస్తి పంపకాలు, కంపెనీ పదవుల్లో కూడా తనకు అన్యాయం చేశారని వీటి వల్లే హత్యకు పాల్పడ్డానని కీర్తితేజ వెల్లడించాడు. హత్య జరిగిన రోజు ఆస్తి పంపకాల విషయంలో తమ మధ్య గౌడవ జరిగిందని.. దీంతో హత్య చేయాలని నిర్ణయించుకున్నట్టు వివరించాడు. ఇన్స్టామార్ట్ నుంచి కత్తిని కొనుగోలు చేశానని పోలీసులకు చెప్పాడు.
Home Andhra Pradesh మనుమడిగా చూడలేదు.. బెగ్గర్ అంటూ అవమానించాడు, అందుకే హత్య చేశానన్న నిందితుడు..-accused of being insulted...